కడుపు చెక్కలయ్యేలా నవ్వుకోండి! మరీ ముఖ్యంగా వీడియో ఆఖరి సగం చూడడం మరచిపోకండి. తెలుగు వీడియో వారు వారి బ్లాగులో లంకె వేసినా మరోసారి ఇక్కడ లంకె వేయడం ఇది చెప్పేటందుకే!
ఇదేమాట నేను చెబుదామనుకున్నాను, మీరు చెప్పేశారు. పొట్టచెక్కలయ్యేలా అన్నారు కదా, నా మిత్రుడు స్నానానికెళ్తూండగా ఈ వీడియో చూపించాను, టవల్ వూడిపోకుండా నవ్వడానికి అతను పడిన అవస్థ అంతాఇంతా కాదు. రాజశేఖర్ ను అనుకరించడం అద్భుతంగా వుంది. కాకపోలే అది కొంతమేర personal attack అనిపిస్తుంది.
మీకు నా మనః పూర్వక పెళ్ళిరోజు శుభాకాంక్షలు.ఈ సందర్భంగా మాకు మంచి పార్టీ ఇవ్వండి.పార్టీ అంటే ఏదో కడుపు నింపి పంపేయడం కాదండి.మనసు నిండేలా ఏదన్నా మంచి వ్యాసం అందించండి .
4 comments:
వేయండి, రెండు.

రఘురామ్...అయితే ఓకే!
రానారె...అవునా! అన్నట్టు ఏ.ఎన్.ఆర్. నృత్యం చేస్తున్నప్పుడు ఓ చిన్నది నవ్వింది గుర్తుందిగా-బావుందంటావా?:-)
రాధిక గారూ...ధన్యవాదాలు-మీరు అడిగిన వ్యాసం త్వరలో!
Post a Comment