మిరెము గింజ చూడ...



మిరెము గింజ చూడ మీఁద నల్లగనుండు
కొఱికి చూడ లోఁనజుఱుకు మనును
సజ్జనులగువారి సార మిట్లుండురా!
విశ్వదాభిరామ! వినురవేమ!

3 comments:

సిరిసిరిమువ్వ said...

శభాష్ సుహాస్. ఇలాగే వారానికొక పద్యం మాకు వినిపిస్తుండు. డాక్టర్ గారూ మీ గొంతు కూడా బాగుందండి. జురుకు మండు అన్నా అది కూడా కరక్టే కదా!!

teresa said...

మీరు చెప్పిన దానికంటే కూడా బాగ పాడాడు సుహాస్!
'జురుకు మండు' యే బావుంది.congrats to both of you :)

Dr.Pen said...

నెనర్లు!