ఆటవిక న్యాయం తారుమారైనప్పుడు...



ఈనాడు వార్త ఆధారంగా...

2 comments:

Anonymous said...

ఎంత ఆశ్చర్యం? మంచి వీడియో చూపించారండి. ఆ దున్నపోతుల్లాగా మన అమాయక ప్రజలు మన రాజకీయ నాయకుల్ని వెంటాడి బుధ్ధి చెప్పగలిగితే ఎంత బాగుంటుంది? చూద్దాం, ప్రతి దున్నపోతుకీ దాని రోజంటూ ఒకటొస్తుంది ఏప్పుడో ఒకప్పుడు. ఎక్కడికో వెళ్ళిపోయానుగదా..... :-)

oremuna said...

ఈ దిగువ విషయాన్ని ఓ బ్లాగ్ పోస్టుగా వ్రాద్దము అనుకున్నాను, కానీ ఎందుకో వ్రాయలేదు

నా చిన్నప్పుడు మా నాన్న ఓ విషయం చెపుతుండేవాడు

" వారి తాత (మా ముత్తాత) దగ్గర ఆరు దున్నపోతులు ఉండేవట(వాటితో వ్యవసాయం చేసేవారట) - అవి రెండు పులులతో పోరాడుతూ (వాటిలో నాలుగింటి కొమ్ములు విరిగిపోతే, ఉన్న రెండు కొమ్ముల దున్నపోతుల వెనకమల్ల మిగిలిన నాలుగూ నక్కి) ఊరు పొలిమేర వరకూ తెల్లారేసరికి నెట్టుకుంటూ వచ్చినాయి - ఆ తరువాత ఊళ్ళో వాళ్ళు వెళ్ళి డప్పులతో నిప్పులతో పులులను తరిమేశారట"

మొన్న ఈటీవీలో ఈ వీడియో చూసిన తరువాత మరొక సారి ఆ కథ చెప్పించుకోని ఆనందించినాను :)