అమావాస్య, అర్ధరాత్రి ... చుట్టూ చిమ్మచీకటి.ఆ పల్లెటూళ్లో ఆదమరచి నిద్రిస్తున్న చంద్రుడికి ఆకస్మాత్తుగా మెలకువ వచ్చింది. చెట్టు కింద నుంచి ఒళ్లు విరుచుకుంటూ లేచాడు. దూరాన తన వేపు వస్తూన్న కాంతి పుంజాలు. అంతలోనే పొలంవేపు నుంచి చెవిటి లచ్చింగాడు "కొరివి దయ్యాలు వస్తున్నాయి లగ్గెత్తండి బాబయ్యా!" అని గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు.చంద్రుడు కూడా భయపడి పరుగు లంకించుకున్నాడు, కానీ కాసేపట్లోనే గుర్రపు డెక్కల శబ్ధం...దివిటీలతో కదం తొక్కుతూ వెళ్తూన్న 'రాయల'వారి సైన్యం!
{55 పదాలతో కథ...'కొత్తపాళీ' గారి సూచన - నా మొదటి ప్రయత్నం.}
7 comments:
Naaku Sri Krishna devarraayulu ante chala ishtam...
Maa rayali vaari Magesty ni chupisthunna mee kadha bagundi
బావుంది, కానీ కథ పూర్తయినట్టు లేదు. :-)
ఇక్కడ నా ఉద్దేశ్యం శబ్దవేగం కన్నా కాంతివేగం ఎక్కువ అనే కాన్సెప్ట్ ను, అలాగే ఒకటి చూసి మరొకటిగా భ్రమించే చిత్తభ్రమను పరిచయం చేయడం. అదీ 55 మాటల్లో...
mee uddesyam emainaa...
Naaku mathram mee ee chinna kada chaala baaagaa nacchindi...
baagundi mee kadha! well done!
baaguMdi
ಓహ్! మీరు మళ్లీ రాస్తున్నారా!! ఇంతకాలం చూడనేలేదు. కథతోకూడా డాక్టర్ అనిపించారు.
Post a Comment