నా ఆస్కార్ జోస్యం:
ఉత్తమ నటుడు- ఫారెస్ట్ విటేకర్.
ఉత్తమ నటి- పెనెలొపె క్రజ్.
ఉత్తమ సహాయనటుడు - ఎడ్డీ మర్ఫీ.
ఉత్తమ సహాయనటి- కేట్ బ్లాంచెట్.
ఉత్తమ దర్శకుడు- మార్టిన్ స్కార్సిస్.
ఉత్తమ చిత్రం- డిపార్టెడ్.
ఉత్తమ విదేశీ చిత్రం- వాటర్.
ఉత్తమ అనిమేటెడ్ చిత్రం- హ్యాపీ ఫీట్.
ఉత్తమ డాక్యమెంటరీ- ఏన్ ఇన్-కన్వీనియెంట్ ట్రూథ్.
ఆస్కార్ కు కొన్ని గంటల ముందు...కనీసం ఒక్కటైనా నిజం కాకపోతుందా!
(చిత్ర సౌజన్యం: క్రియేటివ్ కామన్స్)
2 comments:
@ ISMAIL sir
ఒకటేమిటి ఏకంగా ఐదు కరెక్ట్ గా ఊహించారు !!
ఉత్తమ నటుడు- ఫారెస్ట్ విటేకర్. (లాస్ట్ కింగ్ ఆఫ్ స్కాట్ లాండ్ )
ఉత్తమ నటి- హెల్లెన్ మిర్రెన్ (ద క్వీన్)
ఉత్తమ సహాయనటుడు - అలెన్ ఆర్క్రిన్ (లిటిల్ మిస్స్ సంషైన్)
ఉత్తమ సహాయనటి- జెన్నిఫర్ హడ్సన్ (డ్రీం గర్ల్స్ )
ఉత్తమ దర్శకుడు- మార్టిన్ స్కార్సిస్. (డిపార్టెడ్ )
ఉత్తమ చిత్రం- డిపార్టెడ్.
ఉత్తమ విదేశీ చిత్రం- ద లైవ్స్ ఆఫ్ అధర్స్ (ఇది నేను కరెక్ట్ గా గెస్స్ చేసానోచ్ :))
ఉత్తమ అనిమేటెడ్ చిత్రం- హ్యాపీ ఫీట్.
ఉత్తమ డాక్యమెంటరీ- ఏన్ ఇన్-కన్వీనియెంట్ ట్రూథ్.
5/9 Not Bad!
Post a Comment