వివేకానందుడి వాణి వినాలనుందా?

చికాగోలో 1893లో జరిగిన 'ప్రపంచ సర్వమత మహాసభల'లో స్వామి వివేకానందుడి ఉపన్యాసం గురించి మీకందరికీ తెలిసే ఉంటుంది. 'అమెరికా సోదర,సోదరీమణులారా' అని ప్రసంగం ప్రారంభించిగానే సభ యావత్తూ చప్పట్లతో మారుమ్రోగిపోయిందని మనం చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం. నా మిత్రుడి 'సత్యం శివం సుందరం' బ్లాగు ద్వారా ఈ రోజు మనం ఆ చారిత్రాత్మక ఉపన్యాసాన్ని వినవచ్చు. ఇక్కడ వినండి. యువతకు ఆయనిచ్చిన సందేశం ఎల్లప్పటికీ చిరస్మరణీయం "లేవండి, మేల్కొనండి, మీ గమ్యాన్ని చేరేవరకు విశ్రమించకండి."

4 comments:

Anonymous said...

థాంక్యూ సర్, దేవుడనేవాడుంటే ఎందుకు కొందరే సుఖంగాజీవిస్తున్నారు, ఎందుకు కొందరు పుట్టుకతోనే కష్టాలపాలవుతున్నారు, వాడికెందుకీ పక్షపాతం అనే సందేహం నాకూ వుంది. దానికి వివేకానందుని సమాధానం నాకు సరిగా అర్థంకాలేదు. ఇప్పుడు నిద్రావస్థలో వున్నాను. మళ్లీ వినాలి రేప్పొద్దున్నే. స్వామి కంఠం వినేభాగ్యం కలిగించినందుకు మీకు, మీ మిత్రునికి కృతజ్ఞతలతో -- రానారె.

రాధిక said...

caalaa thanks.

Anonymous said...

I am really thankful to you for putting up this post. Hope your interviews have gone well. Wish you very good luck. My interviews were finished yesterday. Wanted to meet you but could not. I am now back in bowling green.

Anonymous said...

ఇప్పుడు మీరు వివేకానంద స్వామి ఉపన్యాసాన్ని చదువుతూ వినవచ్చు. వినికిడి స్పస్ఠత లేనందు వల్ల దాన్ని వ్రాత రూపంలో కూడా పెట్టాను.