సైనికుడు సమీక్ష

హారిస్ జైరాజ్, గుణశేఖర్, అశ్వినీదత్, మహేష్ న్యూజెర్సీ ప్రివ్యూలో

దర్శకుడు గుణశేఖర్ తో నేను (అచ్చం ఆయన తమ్ముడిలా లేనూ:-)

చిత్ర ప్రదర్శనకు హాజరైన సినీ అభిమానులు


నేను మెగాస్టార్ అభిమానినయినా, మరీ ముఖ్యంగా తెలుగుసినీ అభిమానిని. అలా సైనికుడు ప్రివ్యూ కెళ్లాను. ఓ వైద్య విద్యార్థి రాజకీయులపై పోరాటం చేసి ప్రజలకు మంచి చేయడమే కథాంశం. సినిమాలో సాంకేతిక విలువలు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ కథలో విషయంలేక చప్పబడింది. కానీ చక్కటి పాటలు ఉన్నాయి. మహేష్ తన పరిథిలో చక్కగా నటించాడు. సినిమా విజయానికి ఆయువుపట్టైన కామెడీనీ నిర్లక్ష్యం చేశారు. గుణశేఖర్ కు ఇది మరో చేదు అనుభవం. విలన్ గా ఇర్ఫాన్ ఖాన్ నటన పరంగా ఓకె అయినా డబ్బింగ్ చెప్పిన గొంతు తనకు సరిపడలేదు. అద్భుతమైన సెట్లు, మంచి పాటలు, వినూత్నమైన స్పెషల్ ఎఫెక్ట్లు ఎన్నో ఉన్నా ఉప్పులేని పప్పుచారులా అయిపోయింది.

2 comments:

oremuna said...

avunaMDI

iMkoddigaa baaguMTE cakkani sinimaa cUsE vaaLLaM

sariggaa testing cEyakuMDaa vadilinaTTunnaaru

రాధిక said...

ii movie meeda chala hopes pettukunnanu nenu.so sad.mari mahesh to tiyinchukoleda photo?