ఆకాశం నుంచి ఓ ఉత్తరం ముక్క!

జ్వాలాద్వీపం

5 comments:

Anonymous said...

మీ భావ ప్రకటనకు ఆకాశం కూడా హద్దు కాదన్న మాట :-) నాకు ఒక సారి ఇలా రాయలనిపించింది కానీ, పెన్ను వదిలేసి చాలా కాలమై, రాయలేకపోయా...(వదిలేసి అంటే పెన్ను జేబులో పెట్టుకోవటం మానేసి)

రాధిక said...

caalaa anamdam gaa vumdi mii uttaram cuusi.naaku uttaraalu raayadam anna,cadavadam anna caalaa istam.innaallaki malla milaa..aanamdam na madi ni taTTi talapulanu niduraleapimdi.

Anonymous said...

From address భలే వుంది. జగత్‌వల(యం) కొత్తపదం.
స్వదస్తూరితో రాసిన ఇలాంటి ఉత్తరాలు రాసి, చదివి కొన్ని సంవత్సరాలైపోయింది. మీరు నాతో మాట్లాడటం నాకు పెద్ద ప్రమోదమే!

Anonymous said...

From address భలే వుంది. జగత్‌వల(యం) కొత్తపదం.
స్వదస్తూరితో రాసిన ఇలాంటి ఉత్తరాలు రాసి, చదివి కొన్ని సంవత్సరాలైపోయింది. మీరు నాతో మాట్లాడటం నాకు పెద్ద ప్రమోదమే!

Anonymous said...

ఆకలి రుచి యెరగదు, నిద్ర సుఖమెరగదు లాగా బ్లాగు స్థలమెరగదు కాబోలు! మీ బ్లాగ్స్ఫూర్తి, సమయ స్ఫూర్తీ (ఆకాశం నుండి ఉత్తరం ముక్క - విన్నారా వైజాసత్యా?) ముచ్చట గొలుపుతున్నాయి. "జగద్వలయం" బాగుంది.