తెలుగువారి మాదిరిగానే మహ్మదీయులు ' చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ముస్లిం క్యాలెండర్ లో తొమ్మిదవ నెల ' రంజాన్'. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '.{మరింత సమాచారం కొరకు తెలుగు వికిపీడియా లో
'రంజాన్' వ్యాసాన్ని తప్పకుండా చదవండి.ఈ వ్యాసాన్ని వికిపీడియా లో రచించిన
వైజాసత్య,
వర్మదాట్ల గార్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు!}
6 comments:
చింతు గారికి ఈద్ ముబారక్!
చింతు గారూ, రంజాన్ శుభాకాంక్షలు!
డాక్టర్ గారూ, ఈద్ ముబారక్
Thanks!
ఈద్ ముబారక్ ఇస్మాయిల్ గారూ.
ఈద్ ముబారక్ డాక్టర్ సాబ్.
హైదరాబాద్ లో వుండివుంటే హాయిగా హలీమ్ తినేవాణ్ణి :)
Post a Comment