రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ ...ఈద్ ముబారక్!


తెలుగువారి మాదిరిగానే మహ్మదీయులు ' చాంద్రమాన కేలండర్' ను అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ముస్లిం క్యాలెండర్ ‍లో తొమ్మిదవ నెల ' రంజాన్'. దీనిని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. దానికి ప్రధానమైన కారణం ' దివ్య ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమ శిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే ' రంజాన్ మాసం '.{మరింత సమాచారం కొరకు తెలుగు వికిపీడియా లో 'రంజాన్' వ్యాసాన్ని తప్పకుండా చదవండి.ఈ వ్యాసాన్ని వికిపీడియా లో రచించిన వైజాసత్య,వర్మదాట్ల గార్లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు!}

6 comments:

Anonymous said...

చింతు గారికి ఈద్ ముబారక్!

Anonymous said...

చింతు గారూ, రంజాన్ శుభాకాంక్షలు!

Anonymous said...

డాక్టర్ గారూ, ఈద్ ముబారక్

Dr.Pen said...

Thanks!

Anonymous said...

ఈద్ ముబారక్ ఇస్మాయిల్ గారూ.

రానారె said...

ఈద్ ముబారక్ డాక్టర్ సాబ్.
హైదరాబాద్ లో వుండివుంటే హాయిగా హలీమ్ తినేవాణ్ణి :)