విజయనగరసామ్రాజ్య రాజధాని - "హంపి"

ఆంధ్ర భోజుడు - శ్రీ కృష్ణదేవరాయలు
మీరు ఇక్కడ చూసే పటము వికిమాపియా అనే చోటు నుంచి సంగ్రహీతము. ఆనాటి రాజప్రాకారం ,ఆ స్థల విశేషాలు కళ్ళకు కట్టినట్లు చూపించే ఈ క్రమణిక ను అందించిన వారందరికీ శతకోటి వందనాలు. మరి ఇంకెందుకిక ఆలశ్యం... రండి హంపి యాత్ర చేద్దాం!
(అన్నగారి చిత్రం అందించిన విజయప్రకాష్ మల్లెమాల కు కృతజ్ఞతలు)

1 comment:

త్రివిక్రమ్ Trivikram said...

హంపీ యాత్ర చేస్తున్నాను. ఇదయ్యాక కడపకెళ్ళొస్తాను. :)