"గత స్మృతులు"



-తిరుమల రామచంద్ర గారి "హంపీ నుంచి హరప్పా దాకా" నుంచీ

6 comments:

మాగంటి వంశీ మోహన్ said...

బాగున్నది...మీ చేతిరాతేనా? ఆముక్తమాల్యద రాసుకోవచ్చు..

రవి said...

హంపీ నుంచి హరప్పా దాకా..సీరియల్ గా వచ్చే రోజులనాటి నుండీ, పుస్తకంగా వచ్చిన తర్వాతా,ఎన్ని సార్లు చదివానో గుర్తే లేదు.

ఈ శ్లోకం భవభూతి ఉత్తరరామచరితలోనిదనుకుంటాను.

9thhouse.org said...

అది అభిజ్ఞాన శాకుంతలమ్ లోది.

A K Sastry said...

“హంపీ ముందా? హరప్పా ముందా?”

యెందుకొచ్చిన గొడవంటారు?

“ఉత్తర రామ చరితమా? ఆభిఙ్ఞానమా?”

యేదయితే యేమిటి?

డా||ఇస్మాయిల్ (స్మైల్) అంటే ఓ అభ్యూదయవాది అనుకుంటా!

మరి యెందుకొచ్చినవీ రాతలు?

Dr.Pen said...

@ వంశీ - చేతివ్రాత నచ్చినందుకు మహదానందం. అన్నట్టు అది ఐప్యాడు మీద కెలికిన కోడిగీతలు. అన్నట్టు తిరుమల రామచంద్ర గారి చిత్రం సతీసమేతంగా... వేగు కోసం వేచి ఉండవలసినదని మనవి.
@రవి, నాగమురళి: నాకైతే తెలియదు, కానీ అప్పుడప్పుడు నాకు అనిపించే భావం ఇది!
@కృష్ణశ్రీ: ఇది హంపీకు, హరప్పాకు సంబంధించిన టపా కాదు. మనస్సుకు సంబంధించిన టపా.

Kathi Mahesh Kumar said...

హ్మ్మ్ ఆసక్తికరం...