'ఈనాడు ఆదివారం' ముఖపత్ర వ్యాసం

ఎన్నాళ్లకు నేను ఊహించిన సంఘటన జరిగింది. తెలుగు బ్లాగులకు, తెవికీకి ఇది పెద్ద సత్కారం.
చదవండి..చదివించండి: మన తెలుగు...వెబ్ లో బహుబాగు
మళ్లీ దీర్ఘ సుషుప్తావస్థలోకి...

2 comments:

Anonymous said...

అనుమానం లేదు. వారందరి శ్రమకు తగ్గ గుర్తింపే. అభినందనలు.

Anonymous said...

మా హృదయ పూర్వక అభినందనలు - కర్రి శ్రీనివాస్ - గుజరాత్