నెనర్లు!








(రానారె గూగులమ్మ పదాలకు పేరడీ:)

2 comments:

Unknown said...

ఎప్పటినుండో అడగాలునుకుంటున్న ప్రశ్న రాయలవారికి చింతు అన్న నామధేయమేల?

Dr.Pen said...

నా ముద్దుపేరు చింతు.చిన్నప్పటి నుంచి ఇంటిలో, ఇంటి దగ్గర అందరూ నన్ను పిలిచిన పేరు ఇదే. కానీ పాఠశాలలో నా పేరు ఇస్మాయిల్ సుహేల్.ఇప్పుడు అందరికీ నేను ఇస్మాయిల్ నే. చిన్నప్పటి నుంచి నాతో పరిచయమున్న వారు ఎప్పుడైనా చింతు అని పిలిస్తే ఆ ఆనందమే వేరు.ఇక ఆ పేరెలా వచ్చిందంటే: మా నాన్న నాకు ముద్దుపేరు ఏం పెట్టాలని వెతుకుతూంటే ('75) రిషికపూర్ ముద్దుపేరు 'చింటు' నచ్చి నాకదే పేరు ఖాయం చేశాడు. అసలు ఆయనకు ఆ పేరు ఎలా వచ్చిందో తెలియదు కానీ,ఆ పేరుకు చైనీస్ సంబంధం ఉన్నట్టు తోస్తోంది "చిన్ + టు"! అలాగా ఈ 'చింటు' అన్నది మన తెలుగు నోళ్లలో నాని 'చింతు'గా రూపాంతరం చెందింది:) తద్వారా చింతకాయ్, చింతొక్కు లాంటి పర్యాయపదాలూ నాకాపాదించబడ్డాయి:( అదీ ఈ చింతోపాఖ్యానం!