బ్లాగు భాషలందు తెలుగు లెస్స!

ఈ రోజు తెలుగు బ్లాగుకు సుదినం. నిన్న కంప్యూటర్ ఎరా, ఆ మొన్న ఆదివారం ఈనాడు ఇప్పుడేమో ఇలా! ఇక చూసుకోండి తెలుగు బ్లాగులకు పండగే పండగ. అన్నట్టు చెప్పడం మరచాను మొన్న 'ఔట్ లుక్' పత్రిక నా బ్లాగు మీద ఓ లుక్కేసిందని సోదర తమిళ బ్లాగరు ద్వారా తెలుసుకొన్నాను!

(వార్త సౌజన్యం: ఈనాడు.)

1 comment:

చదువరి said...

మనం తెలుగేతర భాషా పత్రికకు కూడా ఎక్కామన్నమాట. అభినందనలు, ఇస్మాయిల్ గారూ!