ప్రేమ...కథ!

ఇది నా ప్రేమకథ కాదండోయ్! ఒకరిద్దరు తెలుగు బ్లాగ్మిత్రులు నా ప్రేమకథను బ్లాగమన్నా దానికింకా సమయం-సందర్భం కలసిరావాలని ఆగుతూ...ఈ ప్రేమికుల రోజు ప్రేమకు అర్థాన్ని వెతుకుతూ చేసిన చిన్న ప్రయత్నమే ఈ వ్యాసం! ఈ వ్యాసం 'పొద్దు' కోసం రాసాను. మహాశివరాత్రి కానుకగా 'పొద్దు'లో ప్రచురించినందుకు సంపాదక వర్గానికి నా కృతజ్ఞతలు. ఇక్కడ చదవండి.

(చిత్రసౌజన్యం:క్రియేటివ్ కామన్స్)

No comments: