గ్రూప్-1 లో విజయం సాధించిన మిత్రునికి అభినందనలు!

{గ్రూప్ 1 విజేత "సుబ్బరాయుడు", నేను, మరో ప్రాణమిత్రుడు "సోమశేఖరరెడ్డి", అనంతపురం}

{అనంతపురం 'వార్త' లో వార్తాకథనం}

గ్రూప్-1 లో విజయం సాధించి డి.ఎస్.పి. గా రానున్న నా మిత్రుడు సుబ్బరాయుడి కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు! - డా.ఇస్మాయిల్ పెనుకొండ.

4 comments:

spandana said...

మీ మితృడికి నా శుభాకాంక్షలు తెలపండి.

--ప్రసాద్
http://blog.charasala.com

రాధిక said...

naa subhaakamkshalu kuddaa amdimchamdi.

రానారె said...

పట్టువదలని విక్రమార్కుని మార్కు మనిషి సుబ్బగాయుడుగారు.
He is the real hero. Real strong guy.
ఆయన సహనానికి సంయమనానికి పట్టుదలకు జేజేలు. ఈ విజయానికి ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

Anonymous said...

చాలా ఆనందంగా ఉంది. సుబ్బరాయుడు గారికి నా హృదయపూర్వక అభినందనలు.