ఓ హైకూ...

తూర్పున నీవు...
పడమర నేను...
ఉత్తర దక్షిణ ధృవాలైనాము!
- ఇస్మాయిల్ పెనుకొండ

2 comments:

oremuna said...

iraga tIstunnaaraMDi.

inni pOsTulaa?

S said...

baagundanDee ee haiku.