tag:blogger.com,1999:blog-20765284.post112385820449232010..comments2023-05-27T10:17:17.971-05:00Comments on శ్రీ కృష్ణదేవరాయలు: నా 100వ టపా - 'థలస్సీమియా'.Dr.Penhttp://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comBlogger8125tag:blogger.com,1999:blog-20765284.post-84346301534676333852007-01-26T20:04:00.000-06:002007-01-26T20:04:00.000-06:00సుధాకర్,చదువరి,త్రివిక్రం,షడ్రుచుల రచయిత్రికి...మీ...సుధాకర్,చదువరి,త్రివిక్రం,షడ్రుచుల రచయిత్రికి...మీ అభినందనలకు నా కృతజ్ఞతలు!
కొవ్వలి గారూ...అంతలేసి పదాలు నాకు తగినవి కావని భావిస్తూ, మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ కోరుతున్నాను.
విహారీ...ఇప్పటికింకా కాదు.ఈ మార్చికి తెలుస్తుంది నేను ఏ విభాగంలో చేరుతానో!
ప్రసాద్...మీ రచన ప్రేరణతోనే ఇది రాసాను.అందుకు మీకే చెప్పాలి థాంక్స్!Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-20765284.post-88768325779110807172007-01-26T16:00:00.000-06:002007-01-26T16:00:00.000-06:00డాక్టరు గారూ,
చాలా చక్కగా వివరించారు. మీ బ్లాగు చూ...డాక్టరు గారూ,
చాలా చక్కగా వివరించారు. మీ బ్లాగు చూశాక నా బ్లాగులోని కొన్ని పదాలను సవరించుకోవాలని తెలుస్తోంది. మీ తెలుగు చాలా చక్కగా వుంది.
శతబ్లాగుల శుభాభినందనలు.
--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.comtag:blogger.com,1999:blog-20765284.post-31296350500573510512007-01-26T12:31:00.000-06:002007-01-26T12:31:00.000-06:00మీకు శతాధిక అభినందన మందార మాలలు.
మీరు ఇలాగే ఎప్పుడ...మీకు శతాధిక అభినందన మందార మాలలు.
మీరు ఇలాగే ఎప్పుడూ మరిన్ని శతాధికాలను అందిస్తారని ఆశిస్తూ.

ఎప్పట్నుంచో అడుగుదామనుకుంటున్న మీరు పిల్లల వైద్యులా?

విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-20765284.post-80980157630900905502007-01-26T08:51:00.000-06:002007-01-26T08:51:00.000-06:00ప్రధమ వార్షికోత్సవ, శత టపోత్సవ శుభాకాంక్షలు. ముందు...ప్రధమ వార్షికోత్సవ, శత టపోత్సవ శుభాకాంక్షలు. ముందు ముందు ఇంకా ఎన్నో పండగలు త్వరత్వరగా జరుపుకోవాలని కోరుకుంటూజ్యోతిhttps://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-20765284.post-55418542360470560142007-01-26T07:26:00.000-06:002007-01-26T07:26:00.000-06:00డాక్టరు గారూ! థలస్సీమియా గురించి ఆసక్తికరమైన విషయా...డాక్టరు గారూ! థలస్సీమియా గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మీకు ప్రథమవార్షికోత్సవ మరియు శతటపోత్సవ శుభాకాంక్షలు! ఇలాగే దూసుకుపొండి.త్రివిక్రమ్ Trivikramhttps://www.blogger.com/profile/17187442296230496965noreply@blogger.comtag:blogger.com,1999:blog-20765284.post-7745052349750955682007-01-26T06:34:00.000-06:002007-01-26T06:34:00.000-06:00వంద జాబుల పండుగ వేళ మీకు నా శుభాకాంక్షలు.వంద జాబుల పండుగ వేళ మీకు నా శుభాకాంక్షలు.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-20765284.post-81197093392535235142007-01-26T00:16:00.000-06:002007-01-26T00:16:00.000-06:00శత టపోత్సవ శుభాకాంక్షలు. మీరు 'సాహితీవైద్యాలయ సార్...శత టపోత్సవ శుభాకాంక్షలు. మీరు 'సాహితీవైద్యాలయ సార్వభౌములు' గా ఇలాగే వర్ధిల్లాలనీ, కొమ్మూరిగారిని మించిన రచయితగా ఎదగాలనీ కోరుకొంటున్నాను. మీరు చెప్పినది నిజమే- బ్లాగులవల్ల అనేక లాభాలు- ముఖ్యంగా మిత్రలాభం- కలిగాయి. నిన్నైతే ఏకంగా ఇద్దరు బ్లాగర్లు నా కలలోకొచ్చారు. అందులో ఒకరు 'శోధన' సుధాకర్ (ఆయన ఫోటో ఇన్టర్నెట్ లో స్పష్టంగా చూసాను కాబట్టీ, నా ఇటీవలి బ్లాగుకి వ్యాఖ్య వ్రాయడంతో ఆయన్ను తలుచుకోవడం వల్లా అనుకొంటా), వేరొకరు స్పష్తంగా కనిపించలేదు, వారితో మాట్లాడాను కాని.సత్యసాయి కొవ్వలి Satyasaihttps://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-20765284.post-55266756737240382972007-01-25T22:11:00.000-06:002007-01-25T22:11:00.000-06:00శత టపోత్సవ శుభాకాంక్షలు :-)శత టపోత్సవ శుభాకాంక్షలు :-)Anonymousnoreply@blogger.com